వైజాగ్ Vizag: ఉదయం వెళ్ళాల్సిన రైలు సాయంత్రానికి..వెయ్యి ఓట్లు గల్లంతు విశాఖలో దాదాపు వెయ్యి మంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వైజాగ్ బయలుదేరారు కానీ..ట్రైన్ ఆలస్యం అవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకు కూర్చున్నారు. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బర్రెలక్క ఓట్ల లెక్క తేల్చేసిన సర్వే.. టెన్సన్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బర్రెలక్క (శిరీష)కు ఆరా మస్తాన్ సర్వే షాక్ ఇచ్చింది. ప్రజలనుంచి భారీ మద్ధతు లభించినప్పటికీ ఆమెకు 15 వేల ఓట్లు వస్తాయని చెప్పింది. ఆమె గెలవకపోయినా గట్టిపోటీ ఇస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణరావు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. By srinivas 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ర్యాపిడోలో ఫ్రీగా పోలింగ్ కేంద్రాలకు.. తెలంగాణలో ఓటు వేయడానికి జజాలు బారులు తీరుతున్నారు. దూరమైనా సరే వెళ్ళి ఓటేస్తున్నారు. ఈ క్రమంలో జనాలు ఉచిత ర్యాపిడో సేవలను సైతం వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ లో 26 కేంద్రాలకుర్యాపిడో ఈరోజంతా ఉచిత రైడ్ లను ఇస్తున్నామని ప్రకటించింది. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణలో ఇప్పటివరకూ ఎంత పోలింగ్ శాతం నమోదయ్యిందంటే? By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized ఓటు వేయకపోతే శిక్షలు పడతాయి...ఎక్కడో తెలుసా? భారతదేశంలో కొన్ని రోజులుగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇవాళ తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. ఓటు వేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసు కానీ చాలా దేశాల్లో ఓటు వేయకపోతే నేరం కింద పరిగణిస్తారని మీకు తెలుసా? By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.75 లక్షల ఓట్లు నమోదు By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:తెలంగాణలో 49 కేంద్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది. పార్టీలు కూడా ప్రచార హోరులో మునిగితేలుతున్నారు. పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాజాగా ఓట్ల లెక్కింపుకు కూడా కేంద్రాలను ఖరారు చేసారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. By Manogna alamuru 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections:మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో పోలింగ్ ప్రారంభం మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్లలో పోలింగ్ మొదలైంది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు, ఛత్తీస్ ఘడ్ లో రెండో విడతలో 70 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయాన్నే వచ్చి నిలుచున్నారు. By Manogna alamuru 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn