రాజకీయాలు YCP vs TDP: ఢిల్లీకి చేరిన దొంగ ఓట్ల పంచాయతీ.. ఈసీకి వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఫిర్యాదులు! ఓటర్ల జాబితాలో అవకతవకలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య కొనసాగుతున్న వార్ ఢిల్లీకి చేరనుంది. బోగస్ ఓట్ల వ్యవహారంపై పరస్పరం ఫిర్యాదులు చేసేందుకు రెండు పార్టీలు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC)ని కలవనున్నాయి. రెండు పార్టీల నేతలకు గంట వ్యవధిలో సీఈసీ అపాయింట్మెంట్లు ఇచ్చింది. కనీసం 60 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని..ఇది చంద్రబాబు హయాంలోనే జరిగాయని వైసీపీ ఆరోపిస్తుండగా.. టీడీపీ సానుభూతిపరుల పేర్లను తొలగిస్తున్నారని టీడీపీ వాదిస్తోంది By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదు... మంత్రి నాగార్జున ఫైర్...! చంద్రబాబు మెంటల్ ఇన్ బ్యాలెన్స్ లో వున్నారని మంత్రి నాగార్జున అన్నారు. 14 సంవత్సరాల కాలంలో అదికారాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు కోట్లు దండుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సంపాదనే ధ్యేయంగా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. అందుకే సీఎం జగన్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పారు. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు ఏపీలో వేడెక్కిన రాజకీయాలు.. ఓట్ల గల్లంతుపై అధికార, విపక్షాల ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ఓట్లు గల్లంతవుతున్నాయా? ఓట్ల తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ పని చేస్తుందంటున్న టీడీపీ ఆరోపణల్లో నిజం ఎంత? ఓట్ల గల్లంతు రాజకీయం... ఇప్ప్పుడు ఢిల్లీని తాకింది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. By BalaMurali Krishna 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn