ఆంధ్రప్రదేశ్ AP: పక్షవాతం.. దశాబ్దం గడుస్తున్న పెన్షన్ కి నోచుకోని అభాగ్యుడు..! విజయనగరం జిల్లా పాతరేగ గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత 12 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన కనీసం పెన్షన్ రావడం లేదని ..పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకునే నాధుడు లేడని వాపోతున్నారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizianagaram: యూట్యూబ్‌లో చూసి భార్యను హత్య చేసిన జవాన్ AP: విజయనగరం జిల్లాలో జవాన్ దారుణానికి పాల్పడ్డాడు. యూట్యూబ్ లో చూసి భార్య హత్య చేశాడు. భార్యపై అనుమానంతో పెళ్లయిన 3 నెలలకు చంపేశాడు. ఈ నేరాన్ని భార్య పాత ప్రియుడుపై మోపాలని ప్రయత్నించాడు. ఈ కేసును చేజించి.. భర్త జగదీష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అస్తవ్యస్తంగా జగనన్న కాలనీ.. ఆవేదన వ్యక్తం చేస్తోన్న బాధితులు..! విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీ అస్తవ్యస్తంగా మారింది. 90% ఇల్లు నిర్మాణం దశలోనే ఉన్నాయని.. కాలనీలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవని స్థానిక బాధితులు వాపోతున్నారు. నిర్మాణానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమికులు.. చివరికి ప్రియుడిని బంధించి.. విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు ఓ గ్రామ శివారులోకి వెళ్లారు. గమనించిన హోంగార్డు వారిని డబ్బులు డిమాండు చేశాడు. వారు కొంత నగదు ఇచ్చాక.. ప్రియుడిని కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు దిశ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. By Jyoshna Sappogula 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ DEO: అధిక ఫీజులు వసూలు చేస్తే అంతే.. ప్రైవేట్ స్కూల్స్ కు డీఈఓ హెచ్చరిక..! అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవంటూ ప్రైవేట్ స్కూల్స్ ను హెచ్చరించారు విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. ప్రేమ్ కుమార్. RTVతో ఆయన ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. పాఠశాలలో చెల్లించిన ఫీజులకు రిసీట్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. By Jyoshna Sappogula 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ postal ballot polling: పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు తప్పని తిప్పలు..! విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు కొందరు ఓటు వేయకుండానే వెనుతిరిగారు. సొంత నియోజకవర్గంలో కాకుండా వేరే చోట ఓటు వేయాలని ఈసీ నుంచి ఆర్డర్ వచ్చిందని అయితే, అక్కడికి వెళ్లితే అధికారులు తమ పేర్లు లేవని చెబుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP: సస్పెన్షన్ వేటు తప్పదు.. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..! బీజేపీలో ఉంటూ కొంతమంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్. సోషల్ మీడియాలో పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సస్పెన్షన్ వేటు తప్పదన్నారు. By Jyoshna Sappogula 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: అందుకే జనసేన నుండి వైసీపీలో చేరాం..! విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యమన్నారు. జనసేనలో తమకంటూ గుర్తింపు లేదని అందుకే వైసీపీలో చేరామని అంటున్నారు. By Jyoshna Sappogula 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizianagaram: ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన గొప్ప కృష్ణ..! విజయనగరం జిల్లాలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ గొప్ప కృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఇండిపెండెంట్ గా గెలిచి చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తానని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn