బిజినెస్ Vivo V40e 5G Price Drop: వివో ఫోన్‌పై రూ.9వేల డిస్కౌంట్.. ఆఫర్ వదిలారో మళ్లీ రాదు బాసూ! ఫ్లిప్‌కార్ట్‌లో వివో వి40ఇ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. రూ.33,999 ధరగల ఈ ఫోన్ ఇప్పుడు రూ.7000 తగ్గింపుతో రూ.26,999కి లభిస్తుంది. అలాగే బ్యాంక్ కార్డ్‌పై మరో రూ. 2000 తగ్గింపు ఉంది. దీంతో ఇది రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo S20: వివో నుంచి కిక్కిచ్చే స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు హైలైట్! టెక్ బ్రాండ్ వివో త్వరలో మరో సరికొత్త ఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. Vivo S19కి సక్సెసర్‌గా త్వరలో Vivo S20 ఫోన్ ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ ఫోన్ ఓ సర్టిఫికేషన్ లో దర్శనమిచ్చింది. దీంతో ఈ స్పెసిఫికేషన్లను లీక్ అయ్యాయి By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo Y19s: వివో నుంచి కిక్కిచ్చే కొత్త ఫోన్.. ఫీచర్లు మామూలుగా లేవు ! టెక్ బ్రాండ్ వివో తన లైనప్‌లో ఉన్న మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మద్దతు గల LCD డిస్ప్లేతో వస్తుంది. 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా దీని సొంతం. దీంతో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు అందించబడ్డాయి. By Seetha Ram 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo Y28s 5G ఫోన్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే? వివో కంపెనీ తన వివో వై28ఎస్ 5జీ ధరను తాజాగా తగ్గించింది. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ కాగా ప్రతి వేరియంట్‌పై రూ.500 తగ్గించింది. ఇప్పుడు ఈ వేరియంట్లు కొత్త ధరలతో అందుబాటులో ఉన్నాయి. By Seetha Ram 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo T3 Lite 5G: మార్కెట్లోకి వివో కొత్త ఫోన్ లాంచ్.. Vivo తన వినియోగదారుల కోసం కొత్త చౌకైన Vivo T3 Lite 5G ఫోన్‌ను విడుదల చేసింది. రూ.10 వేల లోపే ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫోన్ రెండు రంగులలో రానుంది వైబ్రంట్ గ్రీన్, మెజెస్టిక్ బ్లాక్. By Lok Prakash 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn