విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ ఇవే!
విటమిన్ సి ఎక్కువగా నారింజ, పైనాపిల్, లీచీ, నేరేడు పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, కివి, పెద్దరేగులో ఎక్కువగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
విటమిన్ సి ఎక్కువగా నారింజ, పైనాపిల్, లీచీ, నేరేడు పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, కివి, పెద్దరేగులో ఎక్కువగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ధమని కణజాల పెరుగుదల, మృదులాస్థికి ముఖ్యమైనది. ఆరోగ్యంతో పాటు, విటమిన్ సి మహిళల చర్మం, జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది.గర్భధారణ సమయంలో మహిళలు విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి.
విటమిన్-సీ పుష్కలంగా ఉండే నారింజ పండును తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాదు మీ అందం రెట్టింపు అవ్వాలంటే నారింజలను తినవచ్చు. నారింజ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అధిక రక్తపోటును కూడా నారింజ కంట్రోల్ చేస్తుంది.
ఆరెంజ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. సాధారణంగా అందరు ఈ పండు తిని తొక్క పడేస్తారు. కానీ పండు మాత్రమే దీని తొక్కతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నారింజ తొక్కలతో తయారు చేసిన పేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో తెలియాలంటే హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
విటమిన్-సీ లోపం ఉంటే దంతాల నుంచి రక్తం కారుతుంది. అంతేకాదు గాయాలు త్వరగా మానవు. అందుకే విటమిన్- సీ ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను తినాలి. బ్రోకలీ, రెడ్ లీఫ్ క్యాబేజీ, కాలే లాంటి ఆకుపచ్చ కూరగాయలు కూడా తినాలి.
శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే..కావాల్సిన పోటిన్స్, విటమిన్స్ అందించడం చాలా ముఖ్యం. వీటిలో ముఖ్యమైంది ఒకటి విటమిన్-సి. ఇది ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ఇది చాలా ముఖ్యం. శరీరంలో విటమిన్ సి లోపం కారణంగా, మీరు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి విటమిన్-సి లోపాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.