ఆంధ్రప్రదేశ్ AP: ఆదివాసీల ఆందోళన.. జంగూడ - గుంజీవాడ మధ్య వంతెన నిర్మించాలని డిమాండ్..! అల్లూరు జిల్లా గుంజీవాడలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. జంగూడ - గుంజీవాడ మధ్య వెంటనే వంతెన నిర్మించాలని డిమాండ్ చేపట్టారు. వృద్దులు, గర్భిణీలు, చిన్నారులు గడ్డ దాటలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గిరిజనులకు తప్పని వరద కష్టాలు.. తాళ్ల సాయంతో వాగును దాటుతున్న ప్రజలు..! అల్లూరి జిల్లా ఆకూరు పంచాయతీ పరిధిలోని గిరిజనులకు వరద కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలకు ఆకూరు, బడిగుంట గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాళ్ల సహాయంతో వాగును దాటుతున్నారు. రాకపోకలకు కాలువపై పకడ్బందీ వంతెనను నిర్మించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆటో డ్రైవర్ హల్చల్.. గ్యాస్ సిలెండర్తో పెట్రోల్ బంక్ తగల పెట్టేస్తానంటూ.. విశాఖ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ హల్చల్ చేశాడు. గ్యాస్ సిలెండర్తో పెట్రోల్ బంక్ తగల పెట్టేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఒక కేసు విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, అందుకే బంక్ తగల పెట్టేస్తానంటూ హడావుడి చేశాడు. స్థానికుల సహాయంతో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రెవెన్యూ రికార్డులు తారుమారు.. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా..! అనకాపల్లి కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూములను దోచుకుంటున్న గంటల మూలారావు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని దేశపాత్రునిపాలెం గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవట్లేదని ఆందోళన చేశారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: అనకాపల్లి జిల్లాలో దారుణం..అత్తను చంపిన అల్లుడు..! అనకాపల్లి జిల్లా అడ్డూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను కాపురానికి పంపడం లేదని అత్త మామపై అల్లుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో అత్త అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాల పాలైన మామను చికిత్స నిమిత్తం విశాఖకు తరలించారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ హెచ్చరిక వర్షాల పట్ల అరకులోయ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. పర్యాటక ప్రాంతాల వద్ద సెల్ఫీలు తీసుకునే పర్యాటకులు కూడా జాగ్రత్తగా ఉండాలని స్థానిక సీఐ సూచించారు. అరకు మార్గంలో గంజాయి రవాణా ఇంచుమించు అరికట్టగలిగామని తెలిపారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గిరిజన గ్రామాలకు తప్పని వరద కష్టాలు..నిలిచిపోయిన రాకపోకలు..! అల్లూరు జిల్లా అరకులోయలో బీకర వానలకు ఏఓబి అతలాకుతలమవుతోంది. అనంతగిరి, డుంబ్రిగుడ మండలంలోని వాగులు పొంగి ప్రహహిస్తూ ఉండటంతో గిరిజన గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతో తప్పనిసరి పనులపై వెళ్తోన్న గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన వాటర్ మాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్.! విశాఖలో విధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను వాటర్ మాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. వారసత్వ సంపద పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. భావితరాలకు సురక్షితంగా భౌగోళిక వారసత్వ సంపదను అందజేయాలన్నారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు.. ఆ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..! ఎడతెరపి లేని వర్షాలకు మన్యం వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏజెన్సీ లో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజవొమ్మంగి మండల కేంద్ర వైపు ఐదు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn