Telangana: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక దాడి..రైలు నుంచి పడిన యువతి
విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నుంచి ఓ యువతి కిందపడిపోయింది. మద్యం మత్తులో ఉన్న బిశ్వాస్ అనే వ్యక్తి ఆమె మీద లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి రైలు నుంచి పడిపోయింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి.
/rtv/media/media_files/2025/10/17/rape-2025-10-17-14-41-29.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-45.jpg)