UP Viral News: ఆమెకు 60, అతనికి 30.. ఇదొక విచిత్రమైన ప్రేమ కథ!
60 ఏళ్ల బామ్మ 30 ఏళ్ల యువకుడితో పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ యువకుడి ప్రేమలో మునిగిపోయిన బామ్మ భర్త, ముగ్గురు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఆవేదన చెందుతూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
షేర్ చేయండి
యూత్‌ను పిచ్చెక్కిస్తున్న రకుల్.. పింక్ ఇన్నర్లో అందాల ఆరబోత
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ అందం, యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇటీవల వివాహం చేసుకుని కొత్త లైఫ్‌ను స్టార్ట్ చేసింది. అయితే తాజాగా ఈమె పింక్ ఇన్నర్లో ఉన్న ఫొటోలను షేర్ చేసి.. యూత్‌ను పిచ్చెక్కిస్తుంది.
షేర్ చేయండి
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఫైరింగ్.. కలకలం రేపుతున్న కాల్పులు
ఉత్తరాఖండ్‌లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య కాల్పులు జరిగాయి. తనని దూషించారని మాజీ ఎమ్మెల్యే కన్వర్ , ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ ఇంటిపై రాళ్ల దాడి చేయడంతో పాటు కాల్పులు జరిపారు. కోపంతో ఎమ్మెల్యే కూడా కాల్పులు జరపడంతో పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/01/29/enS6wtEe84BWsqwl3Mmx.jpg)
/rtv/media/media_files/2025/01/28/ij8VtoOFWehxgTw7t4th.jpg)
/rtv/media/media_files/2025/01/28/GHSDr7ICnk143tQGMFx3.jpg)
/rtv/media/media_files/2025/01/28/PIJlKUEn4LHuEBTQ95Hz.jpg)