Rahul Gandhi: లడఖ్‌లో రాహుల్...బైక్ మీద రయ్ రయ్ మంటూ చక్కర్లు..!!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు లడఖ్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ ఈరోజు లడఖ్ వెళ్లారు. శనివారం బైక్ పై రయ్ మంటూ లడఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్దుకు వెళ్లారు రాహుల్. దీనికి సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు రాహుల్ గాంధీ.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chimpanjee-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/RAHUL-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-6-4.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-4-2.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/dhoni-fet-jpg.webp)