Divvela Madhuri: లంగా వోణి వేసుకుని తిరుమలలో దివ్వెల మాధురి రీల్! చూశారా
తిరుమలలో దివ్వెల మాధురి లంగావోణీలో రీల్ వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతోంది. పట్టు పరికిణీలో 'ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక' అంటూ రీల్ చేసింది.
తిరుమలలో దివ్వెల మాధురి లంగావోణీలో రీల్ వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతోంది. పట్టు పరికిణీలో 'ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక' అంటూ రీల్ చేసింది.
జూన్ 23న వారణాసి నుంచి న్యూఢిల్లీ వెళ్లే వందే భారత్ రైలులో సీ7 కోచ్ పైకప్పు నుంచి వాటర్ లీక్ అయ్యింది. దాదాపు 8 గంటలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై రైల్వే సేవ ఎక్స్‌లో స్పందించింది.
ఓ జంట పెళ్లి వేదికమీదే గొడవ పడి అందరినీ ఆశ్చర్యపరిచింది. వారి గొడవ చూశాక వీరు కలిసి కాపురం చేస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వివాహ వేదికపై వధూవరుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జగన్ సత్తెనపల్లి మండల పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెంటపాళ్ల గ్రామం వద్ద జగన్ కారు కింద పడి చీలి సింగయ్య మృతి చెందాడు. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు అరిచినా వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసింది. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు ఉన్న మాట వాస్తమేనని, ఆయనను విధుల నుంచి తొలగించాలని కమిటీ సిఫార్సు చేసింది.
పాముకు ముద్దు పెట్టబోయిన ఓ రైతు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జితేంద్ర కుమార్ రీల్స్ కోసం పాముకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. అది నాలుకపై కాటు వేయడంతో పరిస్థితి విషమించింది. ఇప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉంది.
బెంగళూరులో జయనగర్‌లో రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ ఓ మహిళాపై దాడి చేశాడు. ఈ సంఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ర్యాష్ డ్రైవింగ్‌పై ప్రశ్నించడంతో వాగ్వాదం ప్రారంభమైందనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓ భర్త తన భర్యపై అమితమైన ప్రేమ చూపించాడు. ‘తాజ్ మహల్’ లాంటి ఒక ఇంటినే ప్రేమకు గుర్తుగా కట్టించాడు. అది 4 బీహెచ్‌కే విల్లా తరహా ఉండే పాలరాయి భవనం. ఆనంద్ ప్రకాశ్ చౌక్సే అనే బిజినెస్‌మ్యాన్ దీనిని రూ.2 కోట్లతో నిర్మించాడు. ప్రస్తుతం వీడియో వైరలవుతోంది.