Latest News In Telugu PM Modi : అదే ఎజెండాతో ముందుకెళ్లండి.. బీజేపీ 'సీఎం'లకు మోదీ కీలక సూచనలు! ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు ప్రధాని మోదీ. దేశాభివృద్ధి అనే ఏకైక ఎజెండాతో ముందుకెళ్తేనే అభివృద్ధి చెందిన భారతావని సాకారం అవుతుందన్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు అదే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn