ఆంధ్రప్రదేశ్ AP Politics: లోక్ సభ, రాజ్యసభల్లో వైసీపీ ఖతం.. బీజేపీ సంచలన వ్యూహం! వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. త్వరలోనే లోక్ సభ, రాజ్యసభల్లో వైసీపీని బీజేపీ ఖతం చేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విజయసాయి ప్రకటన అని తెలుస్తోంది. By Nikhil 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayasai Reddy: పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ..! వైసీపీని వీడేది లేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని.. వైసీపీలోనే తాను కొనసాగుతానని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మీకు దమ్ముంటే ఇలా చేయండి.. టీడీపీ సభ్యులకు విజయసాయి రెడ్డి ఓపెన్ ఛాలెంజ్..! సోషల్ మీడియాలో టీడీపీ సభ్యులు మారుపేర్లతో వైసీపీ నేతలపై అసభ్య పోస్టులు పెడుతున్నారని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా దుష్ప్రచారాలకు పాల్పడే వారు చచ్చిన వాళ్ల కిందే లెక్క అని మండిపడ్డారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amit Shah: అమిత్ షా ను కలిసిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి! కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు. ఈ విషయాన్నిట్విటర్ ఖాతా ద్వారా ఎంపీ విజయ సాయి రెడ్డి వెల్లడించారు. గవర్నెన్స్, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పలు విషయాలపై అమిత్ షాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijaysaireddy: శాంతి నాకు కూతురులాంటిది.. బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి! శాంతి వ్యవహారంలో తాను ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. శాంతిని ఇప్పటికీ ఒక కూతురులాగానే భావిస్తున్నానని, ఆమె కూడా తనను తండ్రిలాగే చూస్తుందని అన్నారు. తనకు ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవన్నారు. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shanthi-mdan: నేను అమెరికాలో ఉండగానే వాళ్లిద్దరూ.. మదన్మోహన్ మరో సంచలనం! భార్య శాంతి కడుపున పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ మదన్ మోమన్ మరో బాంబు పేల్చాడు. తాను అమెరికాలో ఉండగానే శాంతి, విజయసాయిరెడ్డి కలిశారని ఆరోపించారు. కానీ శాంతి ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shanthi : శాంతి, మదన్ మోహన్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సుభాష్ ఆడియో వైరల్! శాంతి, మదన్ మోహన్, సుభాష్, విజయసాయిరెడ్డి ఇష్యూలో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. శాంతి బిడ్డకు తాను తండ్రిని కాదంటూ మదన్ మోహన్ ఫ్రెండ్‌తో సుభాష్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. మరోవైపు శాంతితో సుభాష్ దిగిన ఫొటోలు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shanthi Husband: నా భార్య అతనితోనే బిడ్డను కన్నది.. ఆధారాలు బయటపెట్టిన మదన్ మోహన్! వైసీపీ నేత విజయసాయిరెడ్డి వల్లే తన భార్య శాంతి గర్భం దాల్చిందంటూ మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశాడు. విజయసాయిరెడ్డి పిల్లలు కావాలని అడిగితే బాబును కనిపెట్టానని స్వయంగా శాంతి తనతో చెప్పినట్లు పలు ప్రూఫ్స్ బయటపెట్టాడు. డీఎన్ఏ టెస్ట్ కు రావాలంటూ సవాల్ విసిరాడు. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : ఆ వైసీపీ కీలక నేత వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. అధికారి భర్త సంచలన ఫిర్యాదు! AP: వైసీపీ కీలక నేత తన భార్య గర్భాణికి కారణమని దేవాదాయ శాఖ అధికారి భర్త కమిషనర్ కు ఫిర్యాదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య గర్భం దాల్చిందని, వైసీపీ రాజ్యసభ సభ్యుడే ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn