Vijayanagaram: రెచ్చిపోయిన యువకులు.. మహిళా ఎస్ఐ జట్టు పట్టుకుని రచ్చ
విజయనగరం జిల్లా గుడివాడ గ్రామంలో రాత్రి జరిగిన జాతరలో కొంతమంది యువకులు వీరంగం సృష్టించారు. జాతరలో అసభ్య నృత్యాలను అడ్డుకున్నందుకు మహిళా ఎస్సై ని జుట్టు పట్టుకొని కొట్టి, అసభ్యకరంగా దుర్భాషలాడారు. ఎస్సై కి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Summer-2-jpg.webp)
/rtv/media/media_files/2025/03/13/PmVGEJS4CM15Sn0zfTlM.jpg)
/rtv/media/media_library/vi/CPiBv7Q-UYA/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-34-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/AP-Train-Accident-jpg.webp)