విజయనగరం Vijayanagaram: రెచ్చిపోయిన యువకులు.. మహిళా ఎస్ఐ జట్టు పట్టుకుని రచ్చ విజయనగరం జిల్లా గుడివాడ గ్రామంలో రాత్రి జరిగిన జాతరలో కొంతమంది యువకులు వీరంగం సృష్టించారు. జాతరలో అసభ్య నృత్యాలను అడ్డుకున్నందుకు మహిళా ఎస్సై ని జుట్టు పట్టుకొని కొట్టి, అసభ్యకరంగా దుర్భాషలాడారు. ఎస్సై కి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. By Archana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app విజయనగరంలో భారీ ప్రమాదం.. 3 బస్సులు దగ్ధం | 3 buses ablaze| విజయనగరంలో భారీ ప్రమాదం.. 3 బస్సులు దగ్ధం | 3 buses burnt in fire broke out today and sources say that the investigation for the cause of such is on | RTV By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయనగరం Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు ఢీకొని! ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రాపురం కొటక్కి వద్ద రెండు బైకులు ఢీ కొనడంతో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Train Accident: ఏపీలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఏపీలో పెను ప్రమాదం తప్పింది. రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ ఘటన జరిగింది. ట్రైన్ ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn