క్రైం AP Viral News: లారీలో రహస్యంగా పేకాట.. పోలీసులకు పట్టించిన డ్రోన్.. సినిమాటిక్ వీడియో వైరల్! పేకాట రాయుళ్లపై విజయనగరం పోలీసులు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. పార్కింగ్ చేసిన లారీలో ఓ గ్యాంగ్ రహస్యంగా పేకాట ఆడుతుండగా డ్రోన్ సహాయంతో పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా పోలీసులపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayanagaram: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ జనాభా పెంచడానికి విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయడు వినూత్న రీతిలో ప్రోత్సాక బహుమతి ప్రకటించారు. 3వ కాన్పులో ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50వేలు, మగ పిల్లాడైతే ఆవు బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆఫర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కెటిఎమ్ బైక్ షోరూమ్కస్టమర్లకు ఊహించని ట్విస్ట్ |KTM Bike showroom maneger twist to customers |RTV By RTV 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bobbili: తెలుగు మహిళకు అత్యున్నత పదవి ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకుల్లో ఒక్కటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్‌గా కొల్లి భారతి (43) భాద్యతలు స్వీకరించారు. ఈమె విజయనగరం జిల్లా బాడంగి వాడాడకు చెందింది. తండ్రి కొల్లి సింహాచలం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. By K Mohan 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu Tour: చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దు! AP: ఈరోజు సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సీఎం పర్యటన రద్దు అయినట్లు ప్రకటన విడుదలైంది. విజయనగరం పర్యటన రద్దు కావడంతో ఈరోజు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app విజయనగరంలో భారీ ప్రమాదం.. 3 బస్సులు దగ్ధం | 3 buses ablaze| విజయనగరంలో భారీ ప్రమాదం.. 3 బస్సులు దగ్ధం | 3 buses burnt in fire broke out today and sources say that the investigation for the cause of such is on | RTV By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Sandhya Rani : ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం మంత్రి సంధ్యారాణికి పెను ప్రమాదం తెప్పింది. విజయనగరం జిల్లాలో రామభద్రపురం మండలం భూసాయివలసలో ఎస్కార్ట్ వాహనాన్ని ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు, వ్యానులోని ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి. By V.J Reddy 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : పచ్చని సంసారంలో నిప్పులు పోసిన మహిళా కానిస్టేబుల్.. రియల్టర్‌తో రాసలీలలు! విజయనగరం జిల్లాలో రియల్టర్ సతీష్, మహిళా కానిస్టేబుల్ రహస్య రాసలీలల బాగోతం బయటపడింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న సతీష్ రెండేళ్లుగా కానిస్టేబుల్‌తో సహజీవనం చేస్తుండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన భర్తను వదిలేయాలంటూ కానిస్టేబుల్ ఇంటి ముందు బాధితురాలు నిరసనకు దిగింది. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Game Changer : విజయనగరం పార్లమెంట్లో వైసీపీదే విక్టరీ.. ఆర్టీవీ సర్వేలో తేలిన లెక్కలివే! విజయనగరం ఎంపీగా వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పోటీలో ఉన్నారు. ఆర్టీవీ సర్వేలో వీరిలో గెలుపు ఎవరిదని తేలిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. By Nikhil 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn