సినిమా Vijay Varma: తమన్నాతో నా బంధం అలాంటిదే..విజయ్ వర్మ! మిల్కీ బ్యూటీ తమన్నా,బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్టు వస్తున్న పుకార్ల పై తాజాగా విజయ్ వర్మ స్పందించారు.తనకి తమన్నాకి ఉన్నబంధం అందమైనదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇలాంటి వార్తలు విని ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నామని విజయ్ వర్మ తెలిపారు. By Durga Rao 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn