ఆంధ్రప్రదేశ్ YS Sharmila : వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఫొటో, వీడియోస్.. వైరల్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి మ్యారేజ్ రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ ప్యాలెస్‌లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. 16న మొదలైన మూడు రోజుల పెళ్లి వేడుకలు ఆదివారం ఘనంగా ముగిశాయి. వెడ్డింగ్ ఫొటో, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. By srinivas 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn