Latest News In Telugu పెళ్లిపీటలెక్కబోతున్న టీమిండియా క్రికెటర్.. ఎంగేజ్ మెంట్ పిక్స్ వైరల్ టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ త్వరలోనే పెళ్లిపీఠలెక్కబోతున్నాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శృతి రఘునాథన్తో మంగళవారం వెంకటేష్ అయ్యర్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By srinivas 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn