Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి గ్రహితకు బిగ్ షాక్.. అవార్డు తీసుకుంటే నేరమే
ఈ ఏడాది వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఆమె ఈ బహుమతి తీసుకునేందుకు వెనెజువెలా దాటి వెళ్తే.. పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటర్నీ జనరల్ ప్రకటించారు.
/rtv/media/media_files/2026/01/03/fotojet-68-2026-01-03-13-52-20.jpg)
/rtv/media/media_files/2025/11/22/maria-corina-machado-2025-11-22-16-35-15.jpg)
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
/rtv/media/media_files/2025/10/04/venezuela-2025-10-04-13-54-20.jpg)
/rtv/media/media_files/2025/04/12/l5Uyavcu3swkD5Bv1q8x.jpg)