Telangana Jagruti : వెలుగు మట్ల బాధితులకు న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ...తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి
వెలుగు మట్ల బాధితులందరికీ న్యాయం జరగడం కోసం నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేసేందుకు కమిటీ దోహద పడుతుందన్నారు.
/rtv/media/media_files/2026/03/18/court-2026-03-18-16-16-04.jpg)
/rtv/media/media_files/2026/03/17/kavitha-2026-03-17-20-05-46.jpg)
/rtv/media/media_files/2026/03/10/kavitha-2026-03-10-08-51-53.jpg)
/rtv/media/media_files/2026/03/09/kavitha-2026-03-09-17-19-39.jpg)