Tamil Nadu : సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న తమిళ రాజకీయాలు...ఇప్పటికీ తేలని పొత్తుల లెక్కలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై ఆరు రోజులు గడుస్తున్నా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. పార్టీల మధ్య పొత్తుల లెక్కలు తేలకపోవడంతో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఇప్పటివరకు ఎవరినీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు.
/rtv/media/media_files/2026/05/10/vijay-resigns-from-tiruchi-assembly-seat-in-tamilnadu-2026-05-10-17-20-35.jpg)
/rtv/media/media_files/2026/05/09/vck-vijay-2026-05-09-13-26-09.jpg)