TS RTC : టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త!
వేసవి కాలంలో దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
వేసవి కాలంలో దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ వీసీ.సజ్జనార్ అన్నారు. వికారాబాద్ పరిధిలోని ఆర్టీసీ డ్రైవర్ రాములును కొట్టిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందుతులపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని హెచ్చరించారు.
VC Sajjanar : నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్ శంకర్ కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నారు సజ్జనార్.
ఈ నెల 15 నుంచి పటాన్ చెరు-సికింద్రాబాద్ రూట్లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.