VB G RAM G Act: కేంద్రం బంపరాఫర్.. లోగో డిజైన్ చేస్తే రూ.50 వేలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్' పథకం లోగో కోసం పోటీ పెట్టింది. బెస్ట్ డిజైన్‌ను అందించిన విజేతకు రూ.50,000 నగదు బహుమతిని అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
/rtv/media/media_files/2026/05/11/vb-g-ram-g-act-to-come-into-force-from-july-1-2026-05-11-18-28-06.jpg)
/rtv/media/media_files/2026/03/08/vb-g-ram-g-act-1-2026-03-08-21-20-14.jpg)