Latest News In Telugu Vastu Tips: ఈ చిట్కా ఫాలో అయితే మీ ఇంటి నుంచి దరిద్ర దేవత పారిపోతుంది! గుగ్గిలం, సాంబ్రాణి, ఆవు నెయ్యి, ఎండుకొబ్బరి పొడి, పంచదార ఈ 5కలిపి ఇల్లంతా దూపం వేస్తే ఇంట్లో నుంచి దరిద్ర దేవత వెళ్లిపోతుంది. నెలకొకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips Telugu: ఈ చిట్కాలు పాటిస్తే డబ్బే డబ్బు.. మీరు కూడా ట్రై చేయండి! కొన్ని వాస్తు టిప్స్ ఫాలో అయితే లక్ష్మీదేవి ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉత్తరం, పశ్చిమం లేదా ఆగ్నేయంలో డస్ట్‌బిన్ లేకుండా చూసుకోండి. ఆగ్నేయ దిశలో నీలం రంగు ఉంటే ఆర్థిక నష్టాలు వస్తాయని అంటున్నారు. By Vijaya Nimma 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips: దేవునికి దీపం వెలిగించాలంటే ఈ నియామాలు పాటించాలి! పూజలు చేసేటపుడు దేవుని ముందు దీపం వెలిగించడం ఆనవాయితీ. అయితే, ఈ దీపం వెలిగించడం ఎలా పడితే అలా చేయకూడదని పండితులు చెబుతారు. దీపం వెలిగించడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. తొలిఏకాదశి సందర్భంగా దీపం వెలిగించడానికి ఉన్న నియమాలు ఏమిటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు By KVD Varma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips: వీటిని బహుమతిగా ఇస్తే.. మీకు డబ్బు సమస్యే ఉండదు..! వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరులకు కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం జీవితంలో ఆనందం, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తుందని చెబుతారు. గణేశుడి విగ్రహం, క్రిస్టల్ లోటస్, వాస్తు యంత్రం, ఏనుగు జంట. ఇవి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. By Archana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips: మీ ఇంట్లో ఈ రంగు గడియారం ఉందా..? వాస్తు దోషాలు తప్పవు..! వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గడియారం తప్పనిసరిగా ఉండాలి. గడియారం సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యం. సరైన దిశలో గడియారం లేకపోవడం ఆర్థిక, మానసిక సమస్యలకు దారితీస్తుంది. By Archana 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips: సాయంత్రం ఈ పనులు అస్సలు చేయకండి.. దరిద్రం మీ వెంటే ఉంటుంది..! ఇంటి సంతోషం, శ్రేయస్సు కోసం సరైన వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈ పనులు చేయకూడదని చెబుతారు. అప్పు ఇవ్వడం, ఊడ్చడం, తులసి ఆకులు కోయడం, గొడవ పడడం. ఇవి ఇంటి ఆర్ధిక పరిస్థిని ప్రభావితం చేస్తాయి. By Archana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Laxmi Devi Idol: ఇంట్లో లక్ష్మీ దేవి విగ్రహం ఉందా...? ఈ 5 తప్పులు చేయకండి.! లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో,అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని తప్పు దిశలో ఉంచడం వల్ల ఆర్ధిక ఇబ్బందులకు దారితీస్తుంది. ఇంటికి ఈశాన్య దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచడం వల్ల శుభం చేకూరుతుంది. By Archana 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology: చిలుకను ఇంట్లో ఉంచడం అశుభమా..? వాస్తు ఏం చెబుతుందో..? వాస్తు ప్రకారం, ఇంట్లో చిలుకను ఉంచేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. చిలుకను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంతోషం, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు. అయితే ఇంట్లో చిలుకను ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన వాస్తు జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఇంట్లో ఈ వస్తులు ఇలా పెట్టకండి! ఇంట్లోని కొన్ని వస్తువులు మంచివి కావని వాస్తు శాస్త్రం చెబుతోంది. అవి ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయి. ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తాయి. ముఖ్యంగా ఈ 5 రకాల వస్తువులను ఇంట్లో ఉంచకూడదని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn