Latest News In Telugu Oxford Castle: ఇదో వెరైటీ.. జైల్లో వాలెంటైన్స్ డే వేడుకలు.. ఎక్కడంటే.. వాలెంటైన్స్ డే వేడుకగా జరుపుకోవాలని ప్రేమికులు భావిస్తారు. బ్రిటన్ లోని పురాతన జైలులో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇక్కడ జైలు సెల్ లో జంటగా డిన్నర్ చేయడానికి జస్ట్ 17 వేల రూపాయలు ఖర్చు చేస్తే చాలు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By KVD Varma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Valentine Week : ఈ హగ్ డే రోజున మీ ప్రియమైన వారిని కవితల కౌగిలిలో బంధించేయండి! కౌగిలింత అనేది ఓ నమ్మకాన్ని ఇస్తుంది. బాధలో ఉన్నవారికి మేమున్నాం అనే భరోసానిస్తుంది. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా మన అనుకునే వారిని ప్రేమగా హత్తుకుంటే ఆ ఫీలింగే వేరు. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Promise Day : ప్రేమకు ప్రతిజ్ఞ.. మీ ప్రేయసికి ప్రామిస్ డే విషెస్ చెప్పండి! ఒట్టు తిసి గట్టు మీద పెడితే నమ్మకం పోతుంది. ప్రామిస్ చేస్తే దాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి. వాలంటైన్ వీక్లో ఐదో రోజు ప్రామిస్ డే. అది రేపే. మీ ప్రియమైన వారికి ప్రామిస్ డే నాడు ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Teddy Day: గర్ల్ఫ్రెండ్కు ఏ కలర్ టెడ్డీ ఇవ్వాలి? టెడ్డీ డే రోజున, మీ మనసుకు ప్రత్యేకమైన వ్యక్తికి టెడ్డీ బేర్ ని బహుమతిగా అందించండి. రెడ్ కలర్ టెడ్డీ బేర్, పింక్ కలర్ టెడ్డీ బేర్, బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ టెడ్డీ బేర్స్, ఇలా రంగుల బట్టి కూడా మీ ప్రేమను తెలియజేయవచ్చు. By Bhavana 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Valentine's Day : ప్రేమికుల రోజు... ఈ రాశులకు అదృష్టమే..! ఈ 7 రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..ఈ వాలంటైన్ వీక్ ఈ రాశులవారికి బాగా కలిసివస్తుందట. మరి ఆ రాశులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీకిలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Propose Day: 'ఐ లవ్ యూ' ఇలా చెప్పండి.. కచ్చితంగా ఓకే చెబుతారు.. ప్రపోజ్ టిప్స్! ప్రేమను వ్యక్తపరచడానికి ఫిబ్రవరి 8న 'ప్రపోజ్ డే'గా జరుపుకుంటారు. తమ హృదయాల్లో దాగి ఉన్న భావాలను వ్యక్తం చేయలేని ప్రేమికులకు ఈ రోజు ప్రత్యేకమైనది. ప్రపోజ్ చేయడానికి కొన్ని సూచనలను మీకు అందిస్తున్నాం. ప్రపోజ్ టిప్స్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Valentine Week : వాలెంటైన్స్ వీక్ గులాబీలతో ఎందుకు మొదలవుతుందో తెలుసా! ప్రేమికుల వారంలో మొదటి రోజు...రోజ్ డే. ఈ సందర్భంగా ప్రేమికులు ఒకరికొకరు గులాబీలను ఇచ్చి తమ ప్రేమను చాటుకుంటారు. ఎర్ర గులాబీలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. క్వీన్ విక్టోరియా కూడా తన భర్తకు ప్రేమను వ్యక్తపరిచేప్పుడు ఎర్ర గులాబీని ఇచ్చేవారు. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Valentine Week :రేపటి నుంచే వాలెంటైన్స్ వీక్ ప్రారంభం..ఒక్కో రోజు ప్రత్యేకత ఇదే.. ఫిబ్రవరి అంటే ప్రేమ మాసం. సెలబ్రేట్ చేసుకునేది వారం రోజులే అయినా మొత్తం నెల అంతా ప్రేమమయం అయిపోతుంది. అందులోనూ వాలెంటైన్ వీక్ అయితే మరీను. మరీ వాలెంటైన్ వీక్లో ఏ రోజు ఏంటో ఇప్పుడు చూసేద్దామా... By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn