సినిమా Vaishnavi Chaitanya: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..! వైష్ణవి నటించిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ‘లవ్ మీ’ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా విడుదలైన ‘జాక్’ సినిమాలోనూ అదే పరిస్థితి.. ఈ చిత్రంలో వైష్ణవీ పాత్రకు ప్రాధాన్యత లేదని, అలాంటి రోల్స్‌కి దూరంగా ఉండాలి అనే సూచనలు వినిపిస్తున్నాయి. By Lok Prakash 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జాక్ ట్విట్టర్ రివ్యూ.. జోకర్‌గా మిగిలిన జాక్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. కథ కూడా పెద్దగా లేదని, కాస్త స్లోగా స్క్రీన్ ప్లే ఉందని టాక్ వినిపిస్తోంది. By Kusuma 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vaishnavi Chaitanya: ‘బేబి’ నోట బూతు మాట.. ఛీ ఛీ అందరి ముందు అలా అనేసిందేంటి బ్రో? భీమవరంలో జరిగిన ‘జాక్’ మూవీ ఈవెంట్లో వైష్ణవి చైతన్య నోట బూతు మాట వినిపించింది. భీమవరం అని మర్చిపోయి రాజమండ్రి అనేసింది. పక్కనే ఉన్న సిద్ధూ ఇది భీమవరం అని చెప్పి వెళ్లిన తర్వాత.. హో F**k అని అనేసింది. మైక్ ఆన్‌లోనే ఉండటంతో అంతా షాకైపోయారు. By Seetha Ram 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Producer SKN Controversy: ‘బేబీ’ని టార్గెట్ చేసిన నిర్మాత ఎస్కేఎన్.. ఇద్దరి మధ్య జరిగింది ఇదే! నిర్మాత ఎస్కేఎన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నటి వైష్ణవి చైతన్యను ఉద్దేశించే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘బేబీ’ హిట్ తర్వాత అతడి సినిమాలు కాకుండా వేరే ప్రాజెక్టులు ఒప్పుకుందని.. అందుకే ఆమెపై కోపంతో నిర్మాత ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు ఫైరవుతున్నారు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vaishnavi Chaithanya: దీపాల వెలుగులో బేబీ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో..! సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి హీరోయిన్గా మంచి ఫేమ్ సంపాదించుకున్న నటి వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో హిట్ కొట్టి వరుస సినిమాలో బిజీగా ఉన్న ఈ బ్యూటీ దీపాల వెలుగులో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్లు ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. By Kusuma 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దీపావళి స్పెషల్.. ట్రెడిషనల్ లుక్ లో 'బేబీ' హీరోయిన్, ఫోటోలు వైరల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వైష్ణవి చైతన్య.. నేడు దీపావళి పండగను పురస్కరించుకొని తెలుగు సాంప్రదాయ పద్దతిలో చీరలో ముస్తాబయింది. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. By Anil Kumar 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ‘జాక్ కొంచెం క్రాక్’.. నేపాల్ షెడ్యూల్ కంప్లీట్ సిద్ధు జొన్నలగడ్డ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘జాక్’. సెప్టెంబర్ 15న ఈ మూవీ రెండో షెడ్యూల్ నేపాల్‌లో స్టార్ట్ చేశారు. తాజాగా ఈ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. By Seetha Ram 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'లవ్ మీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ఆశిష్ రెడ్డి, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'లవ్ మీ'. రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. By Anil Kumar 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vaishnavi Chaitanya : 'బేబీ హీరోయిన్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా? వైష్ణవి చైతన్య త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందట. ఈ విషయాన్ని హీరో ఆశిష్ అడ్డా షోలో షోలో రివీల్ చేశాడు. ఈ షోలో హీరో ఆశిష్.. వైష్ణవి చైతన్య త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందని అన్నాడు. దీంతో అది వైష్ణవి చైతన్య పెళ్లి గురించేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. By Anil Kumar 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn