ఫిరోజ్ ఖాన్ చెంప పగలకొట్టిన ఉస్మాన్ అలీ హజారీ | Osman Al Hajri Attack On Firoz Khan | Congress | RTV
V. Hanumantha Rao : రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ సలహాదారుగా వి. హనుమంతరావు...మంత్రిస్థాయి హోదాతో పాటు....
తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి (BC Welfare & Development) సలహాదారుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ వి.హనుమంత రావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
గాంధీ భవన్లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
హైదరాబాద్లోని గాంధీభవన్లో హైటెన్షన్ నెలకొంది. సీనియర్ నేత వీ. హనుమంతరావు ముస్లింలు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీతో ఉండి.. పోలింగ్ సమయంలో హ్యాండిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా నేతల కుర్చీలు గాల్లోకి లేచాయి.
అది నాకు తెలియని సబ్జెక్టు.. గ్రూప్ 1 పై వి.హనుమంతరావు వ్యాఖ్యలు | V. Hanumantha Rao on Group1 | RTV
V. Hanumantha Rao : ముస్లింలను భారత్ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
TG: ముస్లింలను భారత్ దేశం నుంచి వెళ్ళగొట్టాలని బీజేపీ కుట్ర చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వీహెచ్. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
VH Interview: ఖమ్మం టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే: వీహెచ్ సంచలనం!
తనకు ఖమ్మం ఎంపీగా అభ్యర్థిగా అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు తనను ఎంపీగా పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా తాను అక్కడ జరిగిన అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు.
/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-12-38-34.jpg)
/rtv/media/media_files/2024/12/16/whxJ73lNvo8F4wqueh8P.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/V.-Hanumantha-Rao-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/VH-Interview--jpg.webp)