క్రైం Crime: ఇది భార్య కాదు బద్మాష్.. ప్రియుడికోసం CRPF జవాన్‌నే లేపేసింది! యూపీలో దారుణం జరిగింది. ప్రస్తుతం రైల్వే జాబ్ చేస్తున్న మాజీ జవాన్ దీపక్‌ను భార్య శివాని చంపేసింది. శ్రీరామనవమి రోజే ఆహారంలో నిద్రమాత్రలు వేసి గొంతుపిసికి హతమార్చింది. ఉద్యోగం కోసమా లేక ప్రియుడికోసం ఇలా చేసిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. By srinivas 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Meerut Murder Case: మాదక ద్రవ్యాలకు బానిసలై..తిండి తినకుండ..! ఉత్తర్ ప్రదేశ్ నేవీ అధికారి హత్య కేసులో అరెస్టైన ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ మాదక ద్రవ్యాలకు బానిసలైనట్లు తెలుస్తుంది.జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Couple Murder: అయోధ్యలో పెళ్లి.. అదే రాత్రి నవ దంపతుల మర్డర్.. అసలేం జరిగిందంటే! ఉత్తరప్రదేశ్ అయోధ్యలో దారుణం జరిగింది. ఉదయం పెళ్లి చేసుకుని భారీ ఊరేగింపుతో ఇళ్లు చేరిన నవదంపతులు ప్రదీప్, శివాని అదే రాత్రి మరణించడం సంచలనం రేపుతోంది. మొదట ఆమె గొంతుకోసి వరుడు ఉరేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: వివాహితతో అక్రమ సంబంధం.. పెళ్లి చేసుకోమన్నందుకు 'సలార్' కత్తితో తల నరికేసిన ప్రియుడు! యూపీలో మరో గురుమూర్తి ఘటన కలకలం రేపింది. బహ్రైచ్ లో అక్రమ సంబంధం కారణంగా మహిళ ప్రాణాలు కోల్పోయింది. పెళ్లి చేసుకోమని అడిగిన సజరూన్ ను ప్రియుడు ఆసిఫ్ 'సలార్' మూవీలాంటి కత్తితో తల నరికేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kumbh Mela: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీషీటర్ క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి.. 12 కేసులతో జైలుకు వెళ్లిన పింటూ మహారా బెయిల్‌పై బయటకు వచ్చాడు. కుంభమేళాలో పడవలు నడిపి 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించాడు. పింటూ మహారా ప్రయాగ్‌రాజ్‌లో 130 పడవలు నడిపి 300 మందికి ఉపాధి కూడా కల్పించాడు. By K Mohan 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు ఉత్తరప్రదేశ్‌లో దుండగులు జర్నలిస్ట్‌ను కిరాతకంగా చంపారు. సీతాపూర్‌లో లక్నో, ఢిల్లీ హైవేపై రాఘవేంద్ర బాజ్‌పాయ్ బైక్‌ను ఢీకొట్టి గన్‌తో కాల్చారు. పోలీసులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. యాక్సిడెంట్ అనుకున్నారు.. బుల్లెట్ గాయాలు చూసి హత్య అని తెలిసింది. By K Mohan 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: ఎంత పనిచేశావ్ రా.. శత్రువు ఇంటికెళ్లిందని 5ఏళ్ల కూతురిని చంపి, 4 ముక్కలుగా నరికిన తండ్రి! ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో ఘోరం జరిగింది. తనతో గొడవపడిన వ్యక్తి ఇంటికి వెళ్లిందనే కోపంతో ఐదేళ్ల కూతురిని గొంతు నులిమి చంపేశాడు ఓ తండ్రి. ఆ తర్వాత కూతురి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికేశాడు. మిస్సింగ్ కేసు పెట్టేందుకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral News: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే! ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. పెళ్లైన రెండో రోజే వధువు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వరుడి ఫ్యామిలీ ఆమె బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను భార్యను అంగీకరించనంటూ వరుడు తేల్చి చెప్పేశాడు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Acid attack: మహిళా న్యాయవాదిపై యాసిడ్ దాడి.. కోర్టులోకి వెళ్తుండగా దారుణం! ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మొరాదాబాద్ కోర్టు ఆవరణలో మహిళా న్యాయవాదిపై ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. ఆమె చీర పలుచోట్ల కాలిపోగా శరీరంపై గాయాలయ్యాయి. నిందితులు సచిన్ కుమార్, నితిన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By srinivas 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn