Latest News In Telugu Heavy Floods: వర్షాలు.. వరదలతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి పట్టణాలు వరద నీటిని తట్టుకోలేక అల్లాడుతున్నాయి. అటు అస్సాం వరదలకు అల్లకల్లోలంగా మారింది. ఇటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. By Archana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttarakhand: ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడి నలుగురి మృతి! మంగళవారం ఉదయం నుంచి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. చంబా, మండి జిల్లాల్లోని క్యాచ్మెంట్ ఏరియాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. By Bhavana 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Himachal Pradesh Landslides : అంతా అల్లకల్లోలం..పెరుగుతున్న మృతుల సంఖ్య...!! హిమాచల్ ప్రదేశ్‌లో వరణుడు పగపట్టినట్లున్నారు. గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడుగా ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం వాటిల్లుతోంది. ఇప్పుటివరకు మరణించిన వారి సంఖ్య 60కి చేరుకుంది. మృతుల సంఖ్యా ఇంకా పెరుగుతూనే ఉంది. ఎక్కడ చూసినా విషాదఘటనలే కనిపిస్తున్నాయి. ఇళ్లు పేకమేడల్లా కూలిపోతున్నాయి. By Bhoomi 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral Video: వరద బీభత్సం.. కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ..! ఉత్తరాఖండ్‌లో దంచికొడుతున్న వర్షాలకు బిల్డింగులు కూలిపోతున్నాయి. డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం కొంతభాగం కూలిపోవడానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 17వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అటు హిమాచల్‌ప్రదేశ్‌పై వరుణుడు మరోసారి పగబట్టాడు. నదులు ఉగ్రరూపం దాల్చడంతో రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. By Trinath 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు, 13మంది గల్లంతు ఉత్తరాఖండ్ లో వరద విలయం సృష్టించటం కొత్త కాదు. ఈ దఫా భారీ వర్షాలకు తోడు మందాకిని పొంగి ప్రవహించటంతో 13 మంది గల్లంతయ్యారు. 2013లోనూ ఈ ప్రాంతంలో భారీ ప్రాణనష్టం సంభవించింది. By Bhavana 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn