నేషనల్ Dihuli Dalit massacre: 24 మంది దళితుల ఊచ కోత.. 1981 దిహులి కేసులో హంతకులకు మరణశిక్ష! దిహులి ఊచకోత కేసులో 4 దశాబ్దాల తర్వాత మెయిన్‌పురి కోర్టు తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. 1981 ఉత్తరప్రదేశ్‌లో 24 మంది దళితులను దారుణంగా చంపిన 17 మంది దోషుల్లో ముగ్గురికి మరణశిక్ష విధించింది. 13 మంది ఇప్పటికే మరణించగా ఒక నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fighting in wedding : పెళ్లిలో భోజనం ఆలస్యం...రెచ్చిపోయిన బంధువులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోవర్థన్‌పూర్ గ్రామంలో సబీర్ అనే వ్యక్తి తన కూతురు పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. పెళ్లి భోజనం ఆలస్యమైందని వరుడి తరఫున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చిన్న గొడవగా మొదలై బంధువుల మధ్య పెద్ద ఘర్షణ గా మారింది. By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kumbh Mela : కుంభమేళాలో వసంతపంచమి అమృతస్నానాలు.. ఎంతమందంటే.. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహా కుంభమేళాలో మూడొవ అమృత స్నానం ప్రారంభమైంది. ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా సోమవారం తెల్లవారుజామున అఖాడాలు మూడొవ 'అమృత్ స్నాన్'ని ప్రారంభించారు. ప్రభుత్వం కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేసింది. By Madhukar Vydhyula 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Stampede: ఆ క్షణంలో ఏం జరిగిందంటే.. కుంభమేళా తొక్కిసలాట బాధితుల కన్నీటి కథ ప్రయాగ్‌రాజ్ కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు. ఆ సమయంలో అక్కడే ఉన్నవారి వారి మాటల్లో ఆ భయానక పరిస్థితులను మీడియాతో వివరించారు. అసలు బుధవారం తెల్లవారుజామున 1 గంటలకు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టూగా ఫుల్ ఆర్టికల్ పై క్లిక్ చేసి చదవండి. By K Mohan 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ambulance Rape: అంబులెన్స్‌లో ఘోరం.. పేషెంట్ భార్యపై డ్రైవర్ లైంగిక దాడి! యూపీ ఘాజిపుర్‌లో అమానుష ఘటన జరిగింది. అనారోగ్యంతో ఉన్న భర్తను ఇంటికి తీసుకెళ్తున్న మహిళపై అంబులెన్స్ డ్రైవర్, సహాయకుడు మార్గమధ్యలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయడంతో రోడ్డుమీద దింపి వెళ్లారు. ఆక్సిజన్ లేక బాధితురాలి భర్త మరణించాడు. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttar Pradesh: ఆస్తుల వివరాలు ఇచ్చేందుకు మరో నెల గడువు–యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల డిక్లరేషన్ కోసం అనౌన్స్ చేసింది. ఆగస్టు 31లోగా వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు చెప్పింది. అయితే ఈ గడువు దాటినా...ఇప్పటికి చాలా మంది తమ ఆస్తుల వివరాలు సమర్పించకపోవడంతో...దీని గడువును మరో నెలకు పొడిగించింది. By Manogna alamuru 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh: ‘ఆపరేషన్ భేడియా’.. కనిపిస్తే కాల్చేయండి: సీఎం యోగి ఉత్తరప్రదేశ్ బహరాయిచ్ జిల్లా ప్రజలను చంపుకుతింటున్న తోడేళ్ల గుంపుపై సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఆపరేషన్ భేడియా’లో భాగంగా తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించగా దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttara Pradesh: ఊడుస్తూ కోట్లు కూడబెట్టాడు..యూపీలో అధికారులకు షాక్ ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు ఒక వ్యక్తి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. రోడ్ల మీద చెత్త ఊడ్చే ఒక స్వీపర్ చకచకా ప్రమోషన్లు పొందడమే కాదు...అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరుడయ్యాడు. ఇదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా..అయితే ఈ కింది స్టోరీ చదివేయండి.. By Manogna alamuru 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: నీళ్లు అడిగిన భర్త తల పగలగొట్టిన భార్య.. మెదడు బటయకు తీసి! భోజనం చేస్తూ నీళ్లు ఇవ్వమని అడిగిన భర్త సత్యపాల్ ను భార్య సావిత్రి దారుణంగా చంపేసిన ఘటన యూపీలో జరిగింది. ఇటుకతో తల పగిలేలా కొట్టిన సావిత్రి.. భర్త డెడ్ బాడీపై కూర్చొని మెదడును బయటకు తీసి విసిరేసింది. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn