Uttar Pradesh: దారుణం.. దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు
యూపీలో అమానుష సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఓ దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు.
యూపీలో అమానుష సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఓ దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు.
హత్రాస్ సత్సంగ్ కార్యక్రమంలో 121 మంది మరణాలకు కారణమైన భోలే బాబా ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చాడు. ఈ దుర్ఘటనతో తానెంతో వేదనకు గురయ్యానన్నాడు. భగవంతుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని, బాధ్యులెవరూ తప్పించుకోలేరన్నారు.
యూపీలో హత్రాస్‌లో తొక్కిసలాట జరిగిన అనంతరం ఎక్కడ చూసినా భోలే బాబా పేరు వినిపిస్తోంది. అయితే అతనికి సంబంధించి విస్తుపోయే విషయాలు బయటకి వస్తున్నాయి. భోలే బాబాకు 24 ఆశ్రమలు, లగ్జరీ కార్లు ఉన్నాయని.. మొత్తం రూ.100 కోట్ల వరకు ఆస్తి ఉందని ఓ జాతీయ మీడియా వెల్లడించింది.
హత్రాస్ తొక్కిసలాట ఘటనలో భోలే బాబాను అరెస్టు చేయకపోవండంపై పోలీసులు స్పందించారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఆరుగురిని అరెస్టు చేశామని.. ఇప్పటిదాకా భోలే బాబా జాడ తెలియలేదన్నారు. అతడిని కచ్చితంగా విచారిస్తామన్నారు. ఈ ఘటనలో ఆయన పాత్ర ఉంటే అరెస్టు చేస్తామని చెప్పారు.
యూపీలోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు యూపీ పోలీసులు గురువారం వెల్లడించారు.
హత్రాస్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 120 దాటింది. బాబా పాద ధూళి కోసం భక్తులు ఒకేసారి ఎగబడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మన దేశంలో మతపరమైన ఉత్సవాలు, కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు అనేక సార్లు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని ఘటనల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా 100మందికిపైగా మరణించారు. దీంతో భోలే బాబా ఎవరు? ఆయన ప్రత్యేకలేంటి అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకు ఆయన మహిమలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి పట్టణాలు వరద నీటిని తట్టుకోలేక అల్లాడుతున్నాయి. అటు అస్సాం వరదలకు అల్లకల్లోలంగా మారింది. ఇటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ డీఎస్పీ స్థాయి పోలీసు అధికారికి అక్కడి పోలీసు విభాగం తగిన బుద్ధి చెప్పింది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నేరానికి పాల్పడిన ఆ డీఎస్పీని.. కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేసింది.