USA: ఎలాన్ మస్క్ కు పిచ్చెక్కింది-ట్రంప్
ఇద్దరూ మొన్నటి వరకు అత్యంత సన్నిహితులు. ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. కానీ ఇప్పుడు బద్ధ శత్రువులు. నేను లేకపోతే ట్రంప్ లేరని మస్క్ అంటుంటే..అతనికి పిచ్చెక్కింది అని అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరూ మొన్నటి వరకు అత్యంత సన్నిహితులు. ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. కానీ ఇప్పుడు బద్ధ శత్రువులు. నేను లేకపోతే ట్రంప్ లేరని మస్క్ అంటుంటే..అతనికి పిచ్చెక్కింది అని అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వన్ బిగ్ బ్యూటి ఫుల్ బిల్లుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ అధిపతి ఎలోన్ మస్క్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మస్క్ నన్ను నిరాశకు గురి చేశారు అని ట్రంప్ అంటే ఆయనొక కృతజ్ఞత లేని వ్యక్తి అని ఎలాన్ విమర్శించుకున్నారు.
ఇటీవల అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో పాలస్తీన్ మద్దతుదారులు చేసిన దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశ భద్రత దృష్ట్యా 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు.
అమెరికా ప్రభుత్వం నుంచి టెక్ అధిపతి ఎలాన్ మస్క్ తప్పుకున్నారు డోజ్ బాధ్యతలను వదులుకున్నారు. అయితే అంతకు ముందు నుంచే ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇది ఒక చెడ్డ బిల్లు అని ఆయన అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో మరోసారి షాక్ ఇచ్చారు. స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలను పెంచుతూ సంతకం చేశారు. ఇవి ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది.
భారత్ ఎగుమతులపై 25 నుంచి 50% సుంకాలు US పెంచింది. బదులుగా భారత్కు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా డబ్ల్యూటీఓకు నోటీసులు పంపింది. అమెరికా నోటీసులను తిరస్కరించింది. ట్రంప్ పాక్కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. లాస్ ఏంజెల్స్తో పాటు నార్త్ కరోలినాలోని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కొలరాడోలో యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
వీసాల విషయంలో ఆందోళన పడుతున్న విద్యార్థులకు అమెరికా విదేశాంగ శాఖ కాస్త ఊరటను ఇచ్చే కబురు తెలిపింది. వీసా స్లాట్లు తొందరలోనే ఓపెన్ అవుతాయని...వాటి కోసం వబ్ సైట్ ను చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించింది.