US Visa Fraud : గ్రీన్‌కార్డులు పొందేందుకు చోరీ నాటకం ...వీసా మోసాలతో11 మంది ఇండియన్స్ అరెస్ట్
పలు కారణాలతో అమెరికా వెళ్లడమే కాకుండా అక్రమంగా అక్కడే ఉంటూ వీసా మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మంది ఇండియన్లను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశపు గ్రీన్ కార్డుల కోసం వీరంతా చోరీల నాటకాలు ఆడారని దర్యాప్తులో తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/08/04/us-visa-2025-08-04-15-02-09.jpg)
/rtv/media/media_files/2024/11/06/qQOWDXpcHHtig3Uz6ott.png)