సినిమా Saif Ali khan: సైఫ్ కేసులో నిందితుడిని పట్టించిన పరోటా.. UPI పేమెంట్‌తో ఎలా దొరికిపోయాడో చూడండి! సైఫ్ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో యూపీఐ పేమెంట్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత నిందితుడు ఓ వ్యక్తి దగ్గర పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి నెంబర్ ద్వారా లొకేషన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. By Archana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Upi Circle: అదిరిపోయే అవకాశం..పేమెంట్స్ కోసం బ్యాంక్ ఎకౌంట్ అక్కరలేదు ఇకపై బ్యాంక్ ఎకౌంట్ లేకపోయినా పేమెంట్స్ చేయవచ్చు. బిల్స్ కట్టవచ్చు. సినిమా టికెట్స్ బుక్ చేయవచ్చు. ఎన్పీసీఐ ఇప్పుడు యూపీఐ సర్కిల్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిద్వారా బ్యాంక్ ఎకౌంట్ లేకపోయినా పేమెంట్స్ చేసేయవచ్చు. ఎలానో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Payment: భారతదేశంలోనే కాదు, ఇప్పుడు ఈ దేశంలో కూడా UPI చెల్లింపులు చేయొచ్చు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవులలో UPI సేవలను ప్రారంభించారు. ఈ సేవలను ప్రవేశపెట్టేందుకు భారత్, మాల్దీవులు ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన తెలిపారు, ఇది మాల్దీవుల పర్యాటక రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన వెల్లడించారు. By Lok Prakash 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn