సినిమా Bigg Boss : బిగ్ బాస్ 8 పై క్రేజీ అప్డేట్..ఆనందంలో అభిమానులు! బిగ్‌బాస్ కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. సీజన్8 కోసం మళ్లీ సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఏడు సీజన్స్ తర్వాత రాబోయే సీజన్‌పై క్రేజీ అప్డేట్ విడుదలైంది. త్వరలోనే 8 వ సీజన్ ప్రారంభం కాబోతుందని మేకర్స్ తెలిపారు. By Bhavana 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RamCharan: గేమ్ చేంజర్ విడుదల పై మరో అప్డేట్! గేమ్ చేంజర్ సినిమా ని ఈ ఏడాది డిసెంబర్ లేక వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కొద్ది రోజుల ముందు వరకు సెప్టెంబర్ ఆఖరికి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ విడుదల కావడం లేదని తెలిసి నిరాశకు గురౌతున్నారు. By Bhavana 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Govt Warning : ఐఫోన్, ఐప్యాడ్స్ వాడుతున్నారా? అయితే వెంటనే అప్డేట్ చేసుకోండి..లేదంటే ఈ సమస్యలు తప్పవు..!! మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త త్వరలోనే మీ ఐఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. మీ ఫోన్ కనుక అప్డేట్ చేయకపోతే అతి త్వరలోనే హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని.. భారత ప్రభుత్వ సంస్థ CERT-In హెచ్చరిక జారీ చేసింది. మీ ఓఎస్ కనుక అప్డేట్ చేయకపోతే మాత్రం వెంటనే చేయండి. లేకపోతే మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn