సినిమా Unstoppable : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ 'అన్‌స్టాపబుల్' షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకపోవడంపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. షోలో తారక్ పేరు కానీ, జై లవకుశ గురించి కానీ ఎలాంటి ప్రస్తావన రాలేదని, ఆఫ్ ద రికార్డ్ మాత్రం తారక్ గురించి బాలయ్య మాట్లాడారని చెప్పారు. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ విషయంలో అల్లు అరవిందే బెస్ట్.. బాలయ్య షోలో బాంబ్ పేల్చిన రామ్ చరణ్! రామ్ చరణ్ 'అన్‌స్టాపబుల్' ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో చరణ్.. అల్లు అరవింద్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లలో ఎవరితో పార్టీకి వెళ్తావని అడిగితే.. వాళ్ళతో కాకుండా మామ అల్లు అరవింద్ తో వెళ్తానని అన్నారు. By Anil Kumar 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా క్లింకార ఫొటోను ఆరోజే రివీల్ చేస్తా.. బాలయ్య, చరణ్ 'అన్ స్టాపబుల్' ప్రోమో అదిరింది రామ్ చరణ్ ఇటీవల 'అన్ స్టాపబుల్' షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో వదిలారు. ఇందులో చరణ్ తన కూతురి గురించి మాట్లాడారు. ప్రభాస్ తో ఫోన్ కాల్ సంభాషణ కూడా చూపించారు. ఈ ఎపిసోడ్లో శర్వానంద్, దిల్ రాజు సైతం సందడి చేశారు. By Anil Kumar 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Unstoppable: ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన బాలయ్య.. మళ్ళీ అదే తప్పు చేస్తూ? అన్‌స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంపై చర్చ మొదలైంది. తాజా ఎపిసోడ్ లో బాబీ పని చేసిన హీరోలందరి గురించి బాలయ్య అడిగాడు. కానీ ఎన్టీఆర్ పేరు గానీ, జై లవకుశ సినిమా గురించి కానీ ఎక్కడా ప్రస్థావించలేదు. దీంతో ఫ్యాన్స్ బాలయ్యపై ఫైర్ అవుతున్నారు. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VIRAL VIDEO: రాంచరణ్ పై బాలయ్య సీరియస్.. వైరల్ అవుతున్న వార్నింగ్ వీడియో! 'అన్ స్టాపబుల్' సెట్స్ లో బాలయ్య, రామ్ చరణ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. సెట్ లో చరణ్.. బాలయ్యను 'సార్' అని పిలిచారు. దాంతో కోప్పడ్డ బాలయ్య, నన్ను అలా పిలవొద్దు, బ్రో అని మాత్రమే పిలవాలంటూ చరణ్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RamCharan: 'అన్ స్టాపబుల్' సెట్స్ లో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న వీడియోలు రామ్ చరణ్ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ కి చేరుకుని, అన్ స్టాపబుల్' షూటింగ్ లో పాల్గొన్నారు. సెట్స్ లో ఎంట్రీ ఇవ్వగానే బాలయ్యను కలిశారు. ఆయన కారులో నుండి బయటకు దిగుతూ, వేదిక వైపుగా నడుస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పవన్‌పై బన్నీ సంచలన వ్యాఖ్యలు.. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణతో అల్లు అర్జున్ రచ్చ రచ్చ! బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను చూడగానే ఏమనిపిస్తుంది? అని బాలయ్య అడగగా.. కల్యాణ్ గారి ధైర్యం అంటే ఇష్టం..చాలా డేరింగ్ పర్సన్ అంటూ బన్నీ బదులిచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn