ఇంటర్నేషనల్ ఆ దేశంలో అధికారుల కంటే ఖైదీల సంపాదనే ఎక్కువ యూకేలో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ ఉపాధి పొందుతున్న ఖైదీలు అక్కడి అధికారుల కన్నా ఎక్కువ జీతం అందుకుంటున్నారు. వీళ్లలో కొందరు ఏకంగా ఏడాదికి 46,005 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.38,84,491 జీతం పొందుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Britain: బ్రిటన్ పార్లమెంటు రద్దు.. ఎన్నికల ప్రచారం ప్రారంభం బ్రిటన్లో జులై 4న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బ్రిటన్ పార్లమెంటు రద్దయింది. దీంతో ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోతుందని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn