Bandi Sanjay: కరీంనగర్లో బండి ఆడిన ఆట.. అప్పటి నుంచే BJP విజయానికి సంజయ్ బీజాలు
కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చాయి. మొత్తం 66 డివిజన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తొలుత హంగ్ ఏర్పడింది. అయితే, కేంద్ర మంత్రి బండి సంజయ్ తన రాజకీయ చతురతతో రాత్రికి రాత్రే సమీకరణాలను మార్చేశారు.
Bandi Sanjay Kumar: సింగరేణి ఆ పార్టీలకు ATM.. రికార్డులు తారుమారు చేస్తున్నారన్న బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కరీంనగర్లో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: కవిత డ్రామాలు అందుకే.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
కవిత ఆరోపణలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతి కేసు సైడ్ ట్రాప్ చేసేందుకే కవిత అంశాన్ని బీఆర్ఎస్ ముందుకు తెచ్చిందని ఆయన ఆరోపించారు. కవిత మాటలన్నీ బీఆర్ఎస్ డ్రామా అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తేల్చి చెప్పారు.
KTR vs Bandi Sanjay: రాజకీయాల్లో సంచలనం.. ఎదురుపడ్డ ప్రత్యర్థులు.. ఒకరినొకరు..
రాజకీయాల్లో వారిద్దరూ ఉప్పునిప్పులా ఉంటారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుంటారు. అలాంటిది వారిద్దరూ ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటారు. కానీ అలాంటివేం ఉండవని రుజువైంది. ఇద్దరూ ప్రత్యర్థులైనా వారి మధ్య నవ్వుల, పువ్వులు పూస్తాయని వెల్లడైంది.
KTR vs Bandi Sanjay : బండి సంజయ్‌కి 48 గంటల డెడ్‌లైన్.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ సిట్ ముందు విచారణకు హజరయ్యారు. అనంతరం పలు ఆరోపణలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.
MP Etela Rajender : సైకో, శాడిస్ట్, ఎవడో.. ఎవరి అండతో ధైర్యం చేశావో.. బీ కేర్ ఫుల్ బిడ్డా : ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
శత్రువుతో కొట్లాడొచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపట్ల రాజేందర్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
/rtv/media/media_files/2026/05/09/bandi-sanjay-2026-05-09-12-49-06.jpg)
/rtv/media/media_files/2026/02/14/bandi-sanjay-2026-02-14-11-33-10.jpg)
/rtv/media/media_files/2025/11/07/bandi-sanjay-2025-11-07-07-06-40.jpg)
/rtv/media/media_files/2025/08/08/bandi-sanjay-reveals-key-facts-on-phone-tapping-case-2025-08-08-15-31-31.jpg)
/rtv/media/media_files/2025/08/28/sensation-in-politics-2025-08-28-21-12-20.jpg)
/rtv/media/media_files/2025/08/08/ktr-vs-bandi-sanjay-2025-08-08-21-04-32.jpg)
/rtv/media/media_files/2025/07/19/etela-rajende-vs-bandi-sanjay-2025-07-19-14-58-28.jpg)