నేషనల్ IST: కేంద్రం సంచలన నిర్ణయం.. అందరూ ఆ సమయాన్ని పాటించాల్సిందే! కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అధికారిక, వాణిజ్య రంగాల్లో ఒకేలా ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (IST)ను వినియోగించడాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Union Govt: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇంతకుముందు లోక్సభ బిజినెస్ జాబితాలో జమిలి ఎన్నికల బిల్లులు పొందుపరిచారు. కానీ తాజాగా ఇప్పుడా బిల్లులను జాబితా నుంచి తొలగించారు. దీంతో ఈ బిల్లులపై సందిగ్ధత నెలకొంది. By B Aravind 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇక వాళ్లను 420 కాదు... అలా అనాలేమో....! 420..ఈ నంబర్ చెప్పగానే... చీటింగ్, చీటర్ అని.. చట్టాల గురించి అవగాహన లేని వారు కూడా చటుక్కున చెప్పేస్తారు. అంతలా ఇండియన్ పీనల్ కోడ్ లోని ఈ సెక్షన్ ఫేమస్ అయింది. కానీ ఆ సెక్షన్ బదులుగా సెక్షన్ 316 ను కేంద్రం తీసుకురానుంది. By G Ramu 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn