ఆంధ్రప్రదేశ్ Explainer: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా...? అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు ఇస్తామని నిన్న కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నాటి నుంచి ఏపీలో కొత్త చర్చ మొదలైంది. ఈ నిధులు ఇస్తానన్నది ఏ రూపంలోనన్నది క్లారిటీ లేకపోవడం పలు విమర్శలకు, గందరగోళానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చదవండి. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తున్న అఖిల పక్ష భారత ఎంపీలు! కేంద్ర బడ్జెట్ వివక్షపూరితంగా ఉందని పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద అఖిల భారత ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తున్నారని,ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని' బ్యానర్లతో నిరసన తెలిపారు. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Internship Program 2024: నెలకు ఐదువేలు అందుకునే కోటిమంది యువత ఎవరు? అర్హతలు ఏమిటి? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో యువతలో నైపుణ్యాలు పెంచే పథకం ప్రకటించారు. దీని ప్రకారం 500 అగ్రశ్రేణి కంపెనీల్లో కోటి మందికి ప్రభుత్వం రూ.5,000 స్టైఫండ్ తో ఇంటర్న్‌షిప్‌ను ఇస్తామన్నారు. ఈ అవకాశం ఎవరికి వస్తుందో.. అర్హత ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. By KVD Varma 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Railway Budget 2024 : భద్రతే ప్రధమ ప్రాధాన్యం.. రైల్వే బడ్జెట్ విశేషాలు ఇవే! బడ్జెట్ 2024-25లో భారతీయ రైల్వేలకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1.08 లక్షల కోట్లను రైల్వే భద్రతను ప్రోత్సహించేందుకు వినియోగించనున్నారు. రైల్వేకు బడ్జెట్ కేటాయించినందుకు ఆర్థిక మంత్రికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారు. By KVD Varma 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం.. ధరల హెచ్చుతగ్గుల వివరాలివే! కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగారం, వెండి, తోలు వస్తువులు, సముద్రపు ఆహార పదార్థాలు చౌకగా మారనున్నాయి. టెలికం పరికరాల ధరలు మరింత పెరగనున్నాయి. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: బడ్జెట్ కంటే అంబానీల పెండ్లి వీడియో చూడటం బెటర్.. అష్నీర్ గ్రోవర్ సెటైర్లు! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే అంబానీల పెండ్లి వీడియో చూడటం బెటర్ అంటూ ‘భారత్ పే’ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ సెటైర్లు వేశాడు. బడ్జెట్ చూడటం పరమ బోరింగ్‌గా ఉంది. ఈసారి మనస్పూర్తిగా చూడలేకపోయామంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిసలు.. కేంద్ర బడ్జెట్ పై రేవంత్ ధ్వజం! బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అనే పదాన్ని నిషేధించిందని సీఎం రేవంత్ అన్నారు. 8 మంది కేంద్రమంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిసలుగా పనిచేయొద్దని, వెంటనే రాజీనామా చేయాలంటూ మండిపడ్డారు. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: పవన్ ఆశించినట్లే జరిగింది.. బడ్జెట్ పై నాదెండ్ల ఫస్ట్ రియాక్షన్! ఏపీకి కేంద్రం భారీగా నిధులు కేటాయించడంపై నాదెండ్ల మనోహర్ సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ విషయంలో పవన్ కల్యాణ్ ఆశించిందే జరిగిందన్నారు. జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలు కోసం అంకిత భావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Union Budget 2024: పేదల మేలు కోసమే పథకాలు ప్రవేశపెట్టాం: నిర్మలమ్మ! కేంద్ర బడ్జెట్లో పేదలకు మేలు జరిగేలా పథకాలు ప్రవేశపెట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ అనంతరం ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, పన్నుల విధానాన్ని మార్చాలనే ఆలోచనతో బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఆమె తెలిపారు. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn