UK: భార్యను చంపి మృతదేహాన్ని..224ముక్కలుగా నరికి..బ్లాస్టిక్ బ్యాగులో కుక్కి..!
ఓ వ్యక్తి తన భార్యను అతికిరాతకంగా చంపాడు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని 224 ముక్కలుగా నరికాడు. ప్లాస్టిక్ బ్యాగులో కుక్కి కొన్ని రోజులు దాచాడు. ఆ తర్వాత స్నేహితుడికి డబ్బులు ఇచ్చి ఆ బ్యాగును నదిలో పడేయమని చెప్పాడు. ఈ దారుణ ఘటన బ్రిటన్ లోని లింకన్ నగరంలో జరిగింది.
Suhani Rao Boinpally: మిస్ టీన్ గెలాక్సీ యూకే గా తెలంగాణ అమ్మాయి!
తెలంగాణకు చెందిన సుహాని రావు బోయిన్పల్లి మిస్ టీన్ గెలాక్సీ పోటీ UK టైటిల్ను గెలుచుకోవడం ద్వారా చరిత్రలో తన పేరును లిఖించుకుంది. మార్చి 23న వారింగ్టన్ పార్ హాల్లో 25 మంది ఫైనలిస్టులతో పోటీ పడి ఈ గౌరవాన్ని సాధించింది.
Soldiers:100 ఏళ్ల నిషేధం ముగిసింది!
బ్రిటిష్ ఆర్మీ (బ్రిటీష్ ఆర్మీ బార్డ్ బ్యాన్)లో సైనికులు గడ్డం పెంచకూడదని గత 100 సంవత్సరాలుగా నిబంధన ఉంది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను రద్దు చేశారు. వారు తమ గడ్డాన్ని స్వేచ్ఛగా పెంచుకోవచ్చు, కానీ ఈ షరతులకు అంగీకరిస్తేనే గడ్డం పెంచుకోవాలి.
US,UK- ప్రతీకారం మొదలుపెట్టిన అమెరికా..భారీ వైమానిక దాడులు!
శుక్రవారం నాడు ఇరాక్, సిరియాలో అమెరికా భీకరమైన దాడులు నిర్వహించింది. ఇరాన్- మద్దతుగల గ్రూపులకు చెందిన 85 లక్ష్యాల పై అమెరికా సైన్యం సుమారు 85 లక్ష్యాలపై భారీ వైమానిక దాడులకు పాల్పడింది.ఇరాక్, సిరియాలో జరిగిన దాడిలో సుమారు 40 మంది మరణించారు.
హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ ఎదురు దాడులు!
గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరుతూ ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై అమెరికా, బ్రిటన్ లు దాడులకు తెగబడ్డాయి.
16 ఏళ్ళ బాలిక మీద వర్చువల్ రేప్..ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు
యూకేలో ఒక విచిత్రమైన రేప్ కేసు నమోదయింది. 16 ఏళ్ళ బాలికను వర్చువల్గా రేప్ చేశారంటూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనివలన బాలిక శరీరానికి ఏమీ కాకపోయినా ఆమె తాను అత్యాచారానికి గురైనట్లు మానసిక వేదనను అనుభవిస్తోందని చెబుతున్నారు.
Consultancy: విదేశాల్లో కోర్సుకు దరఖాస్తు చేస్తున్నారా...మరీ మీ కన్సల్టెన్సీ మంచిదో కాదో చెక్ చేసుకోండి!
విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్న చాలా మంది విద్యార్థులు కన్సల్టేన్సీల ద్వారా మోసపోతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-72-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-19-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/uk-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/siddipeta-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-79-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/siriya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/houthi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/meta-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/consultancy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mith-jpg.webp)