బ్రిటన్కు ‘హిందూత్వం’ ముప్పు.. సంచలన రిపోర్ట్
బ్రిటన్లో హిందూజాతియవాదం ప్రభుత్వానికి ప్రమాదమని ఓ కమిషన్ ఇచ్చిన నివేదికలో లీక్ అయ్యింది. 9 తీవ్రవాద కార్యకలాపాల నుంచి బ్రిటన్ కు ముప్పు ఉందని హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ యివెట్ కూపర్ వెల్లడించారు. అందులో హిందూ జాతీయవాదం, ఖలీస్థాన్ తీవ్రవాదం ఉన్నాయట.