TVK VIJAY HOME SECUIRITY : చెన్నైలో హై అలర్ట్..విజయ్ ఇంటివద్ద భారీగా పోలీసులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జోరందుకోవడంతో రాజధాని చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు.
/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-14-06-25.jpg)
/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-07-39-09.jpg)