ఇంటర్నేషనల్ Earthquake: 7.4 రిక్టర్ స్కేల్ తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ తైవాన్ రాజధాని తైపీలో.. 7.4 రిక్టర్ స్కేల్ తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రభావానికి జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ భూకంపానికి సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. By B Aravind 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan Earth Quakes:జపాన్‌లో ఎందుకు ఎక్కువ భూకంపాలు వస్తాయి? కారణం ఇదే. తాజా జపాన్ భూకంపంతో అక్కడా ప్రజలు భయభ్రాంతులు అయ్యారు. వందల ఇళ్ళు నేల మట్టం అయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. అయితే వీరికి ఇది చాలా తరుచుగా జరిగే విషయం. జపాన్‌కు భూకంపాలు చాలా ఎక్కువ. దీనికి కారణం ఏంటో తెలుసా? By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Big Breaking : జపాన్‌లో భారీ భూకంపం,సునామీ హెచ్చరికలు జారీ..!! జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. By Bhoomi 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn