USA: ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికాలో మళ్లీ ‘నో కింగ్స్’ పేరుతో నిరసనలు
గతంలో ట్రంప్ నిరంకుశంగా వ్యవహిస్తున్నారనే కారణంలో 'నో కింగ్స్' పేరుతో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అక్టోబర్ 18న మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.
గతంలో ట్రంప్ నిరంకుశంగా వ్యవహిస్తున్నారనే కారణంలో 'నో కింగ్స్' పేరుతో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అక్టోబర్ 18న మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.
యూరప్‌లోని హంగేరి దేశంలో ట్రంప్, పుతిన్ త్వరలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) పుతిన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పుతిన్ అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.
ప్రధానీ మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారంటూ సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలను అడుగుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఆయన బయలుదేరేముందు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో యుద్ధం ముగిసిందని అధికారికంగా ప్రకటన చేశారు. ఇప్పటినుంచి పశ్చిమాసియాలో సాధారణమైన పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.
చైనాలో అమెరికా రాయబారి హనీట్రాప్ కలకలం రేపింది. చైనా యువతితో లైంగిక సంబంధం పెట్టుకున్న అమెరికా దౌత్యవేత్తపై ట్రంప్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. సదరు రాయబారిని పదవి నుంచి తప్పించింది. భద్రతా కారణాల దృష్ట్యా తొలగించబడిన దౌత్యవేత్త పేరు వెల్లడించలేదు.