దరిద్రుడా... | Australians Protest Against Immigration | India Vs Australia | Trump | PM Modi | RTV
India-US: ట్రంప్ టారిఫ్‌ల వల్ల రెండు దేశాలకు నష్టమే.. USISPF అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఫోరం (USISPF) అధ్యక్షుడు, సీఈవో ముకేశ్ ఆఘి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఇరు దేశాలు నష్టపోతున్నాయని తెలిపారు.
Trump Vs India: పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో గొడవలు..ట్రంప్ పై దుమ్మెత్తిపోసిన అమెరికా మాజీ ఎన్ఎస్ఏ జేక్ సుల్లివన్
భారత్ తో సంబంధాలు తెంచుకోవడంపై ఇప్పటికే చాలా మంది అమెరికా మాజీలు, అధికారాలు ట్రంప్ ను తిడుతున్నారు. తాజాగా అమెరికా మాజీ ఎన్ఎస్ఏ జేక్ సుల్లివన్.. ట్రంప్ చేసింది వెధన పని అంటూ తిట్టిపోశారు. సొంత వ్యాపారాల కోసం భారత్ తో గొడవ పెట్టుకున్నారన్నారు.
Trump: భారత్ ఆలస్యం చేసింది.. టారిఫ్‌లపై ట్రంప్ సంచలన ప్రకటన
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తాను విధించిన టారిఫ్ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
బ్రో పాక్ ని లేపేద్దాం.. | China Supports Modi | SCO Summit | China Vs Pakistan | Jinping | RTV
అమెరికాకు ఆ సేవలు బంద్.. భారత్ సంచలన నిర్ణయం
భారత్‌తో పాటు పలు దేశాలు ఇటీవల అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర తపాలాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
BIG BREAKING: ‘ట్రంప్ చనిపోయాడు’ వార్తలపై వైట్‌హౌస్ క్లారిటీ
సోషల్ మీడియాలో ట్రంప్ చనిపోయాడని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ట్రంప్ చనిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్లో TRUMP IS DEAD హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ట్రంప్ మరణ వార్తలపై వైట్ హౌస్ స్పందించింది.
Trump: ట్రంప్ మిస్సింగ్ ?.. ఎక్స్‌లో 'ట్రంప్ ఇజ్ డెడ్' అని ట్రెండింగ్
ట్రంప్ అనారోగ్యంపై ఆందోళనలు నెలకొన్న వేళ ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజులుగా ట్రంప్ మీడియా ముందుకు రావడం లేదు. కేవలం తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ నుంచే సమాచారాన్ని పంచుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/05/10/mm4aXU5lQj7CufWUajY2.jpg)
/rtv/media/media_files/2025/09/02/usispf-president-aghi-2025-09-02-18-52-00.jpg)
/rtv/media/media_files/2025/09/02/jk-sullivan-2025-09-02-08-57-21.jpg)
/rtv/media/media_files/2025/09/01/trump-2025-09-01-21-28-07.jpg)
/rtv/media/media_files/2025/08/31/postal-services-2025-08-31-21-44-18.jpg)
/rtv/media/media_files/2025/08/31/white-house-clarifies-2025-08-31-08-21-30.jpg)
/rtv/media/media_files/2025/08/30/trump-2025-08-30-14-38-14.jpg)