Israel: సంచలన అప్డేట్.. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధం !
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో సంచలన విషయం బయటపడింది. ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో సంచలన విషయం బయటపడింది. ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
లాస్ ఏంజెల్స్ లో నిరసనలు సెగలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దానికి తగ్గట్టే అధ్యక్షుడు ట్రంప్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. మొన్న 2వేల మంది నేషనల్ గార్డ్స్ పంపిస్తే ఈరోజే 700 మంది యాక్టివ్ డ్యూటీ మెరైన్స్ ను రంగంలోకి దింపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమానం ఎక్కుతుండగా కాస్త తూలిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను నెటిజన్లు గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
రికార్డు స్థాయిలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని, అమెరికా-మెక్సికో సరిహద్దును మూసివేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ నిరసనలను చట్టం, దేశ సార్వభౌమాధికారంపై తిరుగుబాటుగా అభివర్ణించారు.
అమెరికా లాస్ఏంజిలెస్లో సోమవారం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్రమవలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు ప్రజలు. రోడ్లపైకి వచ్చి వందల కార్లకు నిప్పంటించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.
ట్రంప్ 2వసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. గడిచిన 2నెలల్లో ట్రంప్ 5 నిర్ణయాలను అమెరికాలో కోర్టు వ్యతిరేకించాయి. వలసవిధానం, హర్వర్డ్ యూనివర్సిటీ లాంటి పలు అంశాలపై పెద్దఎత్తున అసంతృప్తి చెలరేగింది.