Trump plan: అమెరికా నెక్ట్స్ టార్గెట్ ఇవే.. గజగజ వణికిపోతున్న ఆ దేశాలు!
వెనుజులా అధ్యక్షుడు మదురోను బంధించిన తర్వాత ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు? అన్న చర్చ అంతర్జాతీయంగా జోరుగా సాగుతోంది. క్యూబా, కొలంబియా, మెక్సికో, ఇరాన్, గ్రీన్ లాండ్ పై అమెరికా దాడులకు సిద్ధం అవుతుందని తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/05/20/former-president-as-iran-leader-2026-05-20-16-41-26.jpg)
/rtv/media/media_files/2026/01/05/trump-plan-2026-01-05-19-11-40.jpg)