Two Turkish Operatives Di*ed In Operation Sindoor | ఇద్దరు టర్కీ జవాన్లు | India Pak War | RTV
Chine Fake Jobs: ఉద్యోగం ఊడినా పరువు మాత్రం సేఫ్.. చైనాలో ఫేక్ జాబ్ ట్రెండ్!
ఉద్యోగం పోయిన లేదా రాని యువత వాళ్ల పరువు కాపాడుకోవడానికి చైనాలో ఓ కొత్త ట్రెంట్ సెట్ చేశారు. డబ్బులు కట్టి మరీ రోజూ జాబ్ చేస్తున్నట్లు ఫేక్ జాబ్ కంపెనీల్లో నటిస్తున్నారు. అక్కడ ఈ ఫేక్ జాబ్ కంపెనీలు యాడ్స్ ఇవ్వడంతో ఈ విషయం వైరల్ అవుతుంది.
గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు.. 142 మంది అరెస్ట్ | Police Raids on Pubs in Hyderabad | RTV
బీచ్ లో మూత్రవిసర్జన చేస్తే రూ.67 వేలు ఫైన్!
స్పెయిన్ లోని మార్బెల్లా సముద్రంలో మూత్ర విసర్జన చేస్తే రూ. 67వేల జరిమానా విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మార్బెల్లా నగరం నీటి స్వచ్ఛతను కాపాడేందుకు ఈ కొత్త నిబంధనను తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ట్రాఫిక్,పెట్రోల్ ఖర్చు కు చెక్ పెట్టిన ఐటీ ఉద్యోగి!
ఐటీ సిటీ అయిన పూణె నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతోంది. ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలని భావించిన సంఘ్వీకి చెందిన ఐటీ ఇంజనీర్ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు.అతను ఏం చేశాడో ఈ ఆర్టికల్ లో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగులకు అధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్!
ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఒక్కొక్కరి సగటు నెల జీతం రూ.20,730. ఇది భారతదేశంలో అత్యధిక సగటు నెలవారీ జీతం. ఇక్కడ ఐటీ, మీడియాకు ఉపాధి ఎక్కువ.
2018 తర్వాత భారత ప్రధాని,రాష్ట్రపతి నెల జీతం ఎంతో తెలుసా?
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ NDA కూటమి వరుసగా 3వ సారి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టింది.అయితే దేశ ప్రధానికి, రాష్ట్రపతికి ఇచ్చే నెలవారీ జీతం, ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నికల వేళ హెలికాప్టర్ ఆపరేటర్లకు జాక్ పాట్!
దేశంలోని హెలికాప్టర్ ఆపరేటర్లు గత రెండు నెలలుగా డబ్బులో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి భారీగా డబ్బు ఖర్చు చేయడంతోపాటు హెలికాప్టర్ సేవలను వినియోగించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.
/rtv/media/media_files/2025/01/18/QMsBR1ZhIjGsvXPsKUBK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-10T152601.846.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-21T174029.363.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-13T140239.726.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-10T140113.696.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T153931.505.jpg)