Train Fire Accident: రైలులో మంటలు.. కిందికి దిగి పరుగులు తీసిన ప్రయాణికులు
ఢిల్లీ నుండి జైపూర్ వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో అల్వార్‌లోని తిజారా గేట్ సమీపంలో రైలులోని G7, G8, G15 కోచ్‌ల సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
/rtv/media/media_files/2025/12/29/fotojet-35-2025-12-29-06-51-34.jpg)
/rtv/media/media_files/2025/11/01/train-fire-accident-2025-11-01-18-45-09.jpg)